RRB NTPC: ఆర్ఆర్బి ఎన్టీపిసి (Under graduate) ఉద్యోగ నోటిఫికేషన్
భారతీయ రైల్వే లో అండర్గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు వివిధ రైల్వే విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు ఈ నోటిఫికేషన్లో మొత్తం 3445 ఖాళీలు ఉన్నాయి. అన్ని రైల్వే జోన్లు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్ట్ పేరు 7వ CPC లెవెల్ ప్రారంభ వేతనం (రూ.) … Read more