ప్రధానమంత్రి సూర్య గర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీం.. ఇలా అప్లై చేస్కోండి!
భారత ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ప్రధానమంత్రి సూర్య గర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana) ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందజేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పథక లక్ష్యాలు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం: ఇళ్లపై సౌర ప్యానెల్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందించటం. ఆర్థిక భారం తగ్గింపు: … Read more