Andhra Pradesh: అన్న కాంటీన్స్ రోజువారీ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా..!

Anna Canteens Reopened By CM Chandra Babu Naidu and Nara Bhuvaneswari

ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు రూ. 5కి భోజనం అందించే అన్న క్యాంటీన్లు భారీ విజయంతో తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ క్యాంటీన్లు, 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మూసివేసింది. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఈ క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించింది. గురువారంగుడివాడలో అన్న క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం నిరుపేదలు ఆకలితో ఉండకూడదని అన్నారు. అన్న క్యాంటీన్‌లో రూ. … Read more