Andhra Pradesh: అన్న కాంటీన్స్ రోజువారీ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు రూ. 5కి భోజనం అందించే అన్న క్యాంటీన్లు భారీ విజయంతో తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ క్యాంటీన్లు, 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూసివేసింది. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఈ క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించింది. గురువారంగుడివాడలో అన్న క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం నిరుపేదలు ఆకలితో ఉండకూడదని అన్నారు. అన్న క్యాంటీన్లో రూ. … Read more