ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ గా పేరు మార్పు మరియు కొత్త బీమా విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలను అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మార్పు, అలాగే ఈ పథకాన్ని బీమా విధానం కింద అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ (డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్) – పథకం వివరాలు: ఈ పథకం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు కేవలం ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడమే … Read more