ఆయుష్మాన్ భారత్ – వృద్ధుల కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం
భారత ప్రభుత్వం 70 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆరోగ్య రక్షణ అందించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 సెప్టెంబర్ 13న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ నిర్ణయం ప్రకారం, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద వృద్ధులు వారికీ వార్షికంగా రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కవరేజీ పొందనున్నారు. ఇది దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలకు మరియు 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుస్తుంది. ఆయుష్మాన్ … Read more