దీపావళికి దీపం పథకం మొదటి గ్యాస్ సిలిండర్

Andhra Pradesh Deepam Scheme Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, దీపం పథకం అనే సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి మూడుసార్లు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందించడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ఆర్థికంగా బలహీన వర్గాలకు గ్యాస్ ధరల పెరుగుదల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే ఈ దీపావళి పండగ నుంచి దీపం పథకాన్ని అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు, అన్ని అనుకున్నట్లు జరిగితే పండగరోజునే మొదటి … Read more

సీఎం చంద్రబాబు ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం – పూర్తి వివరాలు

Talliki Vandanam Scheme Details

సీఎం చంద్రబాబు ప్రకటించిన ‘తల్లికి వందనం‘ పథకం – పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్తగా ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలోని పేద ప్రజలకు మరింత భరోసా అందించడానికి కీలకంగా నిలుస్తోంది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థుల తల్లి తండ్రులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారిపైన ఆర్థికభారం చాలావరకు తగ్గించబడుతుంది. తల్లికి వందనం పథకం ప్రధాన లక్ష్యం: … Read more

టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ పావెల్ డురోవ్ అరెస్టు

Telegram CEO Arrested

టెలిగ్రామ్ సీఈవో పావెల్ డురోవ్ ను ప్రైవేట్ జట్ ప్రయాణిస్తుండగా దిగిన వెంటనే అరెస్ట్ చేశారు.. టెలిగ్రామ్ యాప్ రష్యా, ఉక్రియన్ మరియు అలాగే ఇండియా చాలా ఆదరణ పొందింది. అయితే 2018లో రష్యాలో టెలిగ్రామను బ్యాన్ చేశారు, వ్యక్తిగత సమాచారం గోప్యత విషయంలో, అలాగే అడిగిన సమాచారం సంప్రదించలేదని, కానీ మళ్ళీ ఈ యాప్ ని 2021 లో ఈ టెలిగ్రామ్ పై బ్యాన్ ను ఎత్తేశారు. ఇప్పటికీ ఇండియాలో టెలిగ్రామ్ యాప్ ను సినిమాలు … Read more

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ఆమోదం.. ఇంతకీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి..?

What is unified pension scheme

కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ను ప్రకటించింది. కేంద్ర రైల్వే, టెలికామ్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యూపీఎస్ ను ఆగస్టు 24, 2024న ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సంబంధిత సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించబడుతుంది. యూపీఎస్ యొక్క అవసరం: ఇప్పటివరకు, ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ (OPS) మరియు కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) మధ్య ఉన్న వివాదంతో … Read more

పీఎం కిసాన్ తరువాత విడత ఎప్పుడు అంటే..

PM Kisan Scheme Next Installment

పీఎం కిసాన్ (PM KISAN) పథకం అనేది భారత ప్రభుత్వం చే ప్రారంభించబడిన ఒక కేంద్ర పథకం, ఇందులో ప్రభుత్వం 100% నిధులు సమకూరుస్తుంది. ఈ పథకం 2018 డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వివిధ వ్యవసాయ అవసరాలకు సంబంధించి, అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం చేయడం. ముఖ్యంగా, విత్తనాల మరియు కోతల కాలంలో రైతులకు ఆదాయ సహాయం అందించడం, తద్వారా అప్పులపై ఆధారపడకుండా … Read more

Andhra Pradesh: అన్న కాంటీన్స్ రోజువారీ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా..!

Anna Canteens Reopened By CM Chandra Babu Naidu and Nara Bhuvaneswari

ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు రూ. 5కి భోజనం అందించే అన్న క్యాంటీన్లు భారీ విజయంతో తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ క్యాంటీన్లు, 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మూసివేసింది. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఈ క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించింది. గురువారంగుడివాడలో అన్న క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం నిరుపేదలు ఆకలితో ఉండకూడదని అన్నారు. అన్న క్యాంటీన్‌లో రూ. … Read more

Indian Bank Notification: ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2024

Indian Bank Recruitment

ఇండియన్ బ్యాంక్ వివిధ రాష్ట్రాలలో (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్) లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ (స్కేల్-I) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి మరియు దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయస్సు పరిమితి 20-30 సంవత్సరాలు మరియు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులు కావాలి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు కాలం: 13.08.2024 – 02.09.2024 ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ మరియు … Read more